- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవె‘న్యూ’ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ద్వారా భూవివాదాలకు చెక్ పెట్టవచ్చునని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ బిల్లుపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతులను నట్టేట ముంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా రైతు వ్యతిరేక బిల్లులను కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నమని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ద్వారా భూవివాదాలకు చెక్ పెట్టవచ్చునని ఆశాభావం వ్యక్తంచేశారు.
అనంతరం కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ బిల్లుపై మంత్రి ఘాటుగా స్పందించారు. రైతులను నట్టేట ముంచేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని.. దీనిని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా రైతు వ్యతిరేక బిల్లులను కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.
Next Story






