- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబంతో మంత్రి ఇంద్రకరణ్ దీప ప్రజ్వలన
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆయన ఇంట్లో లైట్లు ఆర్పేసి, దీపాలు వెలిగించారు. దేశమంతటా ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపిందన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనాను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. tags: minister indrakaran reddy, lighted candles, modi, corona, virus,</p>

X
దిశ, ఆదిలాబాద్: ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆయన ఇంట్లో లైట్లు ఆర్పేసి, దీపాలు వెలిగించారు. దేశమంతటా ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం అందరిలోనూ ఆత్మ విశ్వాసం నింపిందన్నారు. ఇదే స్ఫూర్తితో కరోనాను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
tags: minister indrakaran reddy, lighted candles, modi, corona, virus,
Next Story






