- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ గ్రామస్తులతో మంత్రి హరీష్ రావు ముచ్చట
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామస్తులతో మంగళవారం మంత్రి తన్నీరు హరీష్ రావు ముచ్చటించారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కరీంనగర్ బయలుదేరుతూ మార్గమధ్యలో కేశపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో కాన్వాయ్ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అక్కడి గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ సర్పంచ్ బత్తుల మానస, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కన్నెబయిన జంపయ్యలు, గ్రామస్తులు.. గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి హరీష్ రావుకు […]</p>

X
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామస్తులతో మంగళవారం మంత్రి తన్నీరు హరీష్ రావు ముచ్చటించారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కరీంనగర్ బయలుదేరుతూ మార్గమధ్యలో కేశపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో కాన్వాయ్ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అక్కడి గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ సర్పంచ్ బత్తుల మానస, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కన్నెబయిన జంపయ్యలు, గ్రామస్తులు.. గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి హరీష్ రావుకు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హరీష్ రావు తన వంతు కృషి చేస్తానన్నారు.
Next Story






