- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: జహీరాబాద్ జర్నలిస్ట్ కాలనీకి దివంగత నేత రామలింగారెడ్డి పేరు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జహీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు రూ. 20 వేల సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జహీరాబాద్ జర్నలిస్ట్ కాలనీకి దివంగత నేత రామలింగారెడ్డి పేరు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జహీరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు రూ. 20 వేల సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
Next Story






