- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్టీని నమ్మితే బతుకు ఆగమైతది..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: జూటా మాటల బీజేపీని నమ్మితే మన బతుకు ఆగమైతదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ధర్మాజిపేటలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత నియోజక వర్గంలో గెలవని ఉత్తమ్ కుమార్ దుబ్బాకలో గెలుస్తాడా అని ఆయన ప్రశ్నించారు. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. 17బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారని ఆయన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జూటా మాటల బీజేపీని నమ్మితే మన బతుకు ఆగమైతదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ధర్మాజిపేటలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత నియోజక వర్గంలో గెలవని ఉత్తమ్ కుమార్ దుబ్బాకలో గెలుస్తాడా అని ఆయన ప్రశ్నించారు. మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. 17బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ రూ. 2వేల పెన్షన్ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ మోసం చేసిందని ఆయన అన్నారు.
Next Story






