- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పట్లో కరోనా పోయేటట్లు లేదు: హరీశ్
<p>దిశ, మెదక్: ఇప్పట్లో కరోనా పోయేటట్లు లేదని.. మాస్కులు లేకుండా ప్రజలు బయటకు రావొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ.. అక్కడే ఉన్న వృద్ధులతో ముచ్చటించారు. వారికి కరోనా నివారణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.</p>

X
దిశ, మెదక్: ఇప్పట్లో కరోనా పోయేటట్లు లేదని.. మాస్కులు లేకుండా ప్రజలు బయటకు రావొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ.. అక్కడే ఉన్న వృద్ధులతో ముచ్చటించారు. వారికి కరోనా నివారణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Next Story






