- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డబుల్’ పథకం కొనసాగుతుంది : హరీశ్ రావు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కొనసాగుతుందని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కోకాపేట, అమీన్ పూర్, కొల్లూర్ వంటి విలువైన భూముల్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సొంత స్థలం ఉన్నలక్ష మందికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేస్తోందని మంత్రి వివరించారు. పేదల మీద భారం లేకుండా హౌజింగ్ కోసం రూ.10వేల కోట్లను కేటాయించినట్టు హరీశ్ రావు స్పష్టం […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో
తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కొనసాగుతుందని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కోకాపేట, అమీన్ పూర్, కొల్లూర్ వంటి విలువైన భూముల్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సొంత స్థలం ఉన్నలక్ష మందికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేస్తోందని మంత్రి వివరించారు. పేదల మీద భారం లేకుండా హౌజింగ్ కోసం రూ.10వేల కోట్లను కేటాయించినట్టు హరీశ్ రావు స్పష్టం చేశారు.
Tags: dobule bed room houses, assembly sessions, hyd, minister harish rao
Next Story






