- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెత్తపై సమరం చేద్దాం : హరీశ్
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త విషయంలో యుద్ధం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త ఎలా వేరుచేయాలో స్వయంగా వారే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకీయాద్దీన్ తదితరులు పాల్గొన్నారు. Tags: minister harish […]</p>
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త విషయంలో యుద్ధం చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త ఎలా వేరుచేయాలో స్వయంగా వారే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకీయాద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags: minister harish rao, Wet, dry rubbish, vanteru prathap reddy, war, medak
Next Story






