- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔదార్యాన్ని ప్రదర్శించిన మంత్రి
by Vadlamudi Anukaran |
<p>దిశ, కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కరీంనగర్ లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీసీఎం వ్యాన్- కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ గమనించారు. వెంటనే స్పందించి గాయపడ్డ ఆ వ్యక్తిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కరీంనగర్ లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీసీఎం వ్యాన్- కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ గమనించారు. వెంటనే స్పందించి గాయపడ్డ ఆ వ్యక్తిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
Next Story






