మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-31 05:25:58  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ను చంపగలిగే శక్తి లేదన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నవారు, ఇతర రోగాలు ఉన్నవారు మాత్రమే కరోనాకు బలవుతున్నారన్నారు. పాజిటివ్ వచ్చినవారిలో 81 శాతం లక్షణాలు లేవని, 14 శాతం మంది వెంటిలేటర్ అవసరం లేకుండా కరోనా నుంచి బయటపడుతున్నారన్నారు. ప్రతి ఆశా వర్కర్ వద్ద పల్స్ ఆక్సీమీటర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.</p>

మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మంలో పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ను చంపగలిగే శక్తి లేదన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నవారు, ఇతర రోగాలు ఉన్నవారు మాత్రమే కరోనాకు బలవుతున్నారన్నారు. పాజిటివ్ వచ్చినవారిలో 81 శాతం లక్షణాలు లేవని, 14 శాతం మంది వెంటిలేటర్ అవసరం లేకుండా కరోనా నుంచి బయటపడుతున్నారన్నారు. ప్రతి ఆశా వర్కర్ వద్ద పల్స్ ఆక్సీమీటర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

Next Story