కేసీఆర్ దయతో మంత్రినయ్యా : ఎర్రబెల్లి

186

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను 40 ఏళ్లు రాజకీయంగా వాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యాను. కేసీఆర్‌ కోసం నా ప్రాణం అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..