- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి : మంత్రి ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దానికనుగుణంగానే ప్రభుత్వ పాలన సాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం తొర్రూర్‌లో డీసీసీబీ ఆధ్వర్యంలో ఆ బ్యాంకు చైర్మన్ మార్నేని రవిందర్ రావు ఆధ్వర్యంలో పలువురు రైతులకు రూ.కోటి విలువైన పంట రుణాల చెక్కులను, హార్వెస్టర్‌ను, కారును పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం, సీఎం ఎంతో చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే […]</p>

X
దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దానికనుగుణంగానే ప్రభుత్వ పాలన సాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం తొర్రూర్‌లో డీసీసీబీ ఆధ్వర్యంలో ఆ బ్యాంకు చైర్మన్ మార్నేని రవిందర్ రావు ఆధ్వర్యంలో పలువురు రైతులకు రూ.కోటి విలువైన పంట రుణాల చెక్కులను, హార్వెస్టర్‌ను, కారును పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం, సీఎం ఎంతో చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.
Next Story






