- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తొమ్మిది నెలల్లోనే హామీలు నెరవేర్చాం’
by Vemula.Srinu Prasad |
<p>మంత్రి అవంతి శ్రీనివాస్ తిరుపతిలో పర్యటించారు. జీవీఎస్ గిరిజనోత్సవాలను ప్రారంభించి, గిరిజనులతో కలసి డాన్స్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్ల కాలానికి ఇచ్చిన హామీలను 9 నెలల్లోనే నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేసినా సహించేది లేదని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.</p>

X
మంత్రి అవంతి శ్రీనివాస్ తిరుపతిలో పర్యటించారు. జీవీఎస్ గిరిజనోత్సవాలను ప్రారంభించి, గిరిజనులతో కలసి డాన్స్ చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్ల కాలానికి ఇచ్చిన హామీలను 9 నెలల్లోనే నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేసినా సహించేది లేదని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Next Story






