- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో ఎంపీ, మంత్రి బస
by Vemula.Srinu Prasad |
<p>విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికుల్లో భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విశాఖలోని పద్మనాభనగర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అనుసరించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సంవత్సరం పాటు వైద్య […]</p>

X
విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికుల్లో భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విశాఖలోని పద్మనాభనగర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అనుసరించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సంవత్సరం పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Next Story






