- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమే
<p>దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ప్రస్తుత టీడీపీని వదిలి సొంతపార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిందని.. ఆయన అభిమానుల టీడీపీకి ఓట్లు వేస్తున్నారు తప్పా చంద్రబాబును చూసి కాదన్నారు. తాను మంత్రి కంటే ముందు సీఎం జగన్ భక్తుడని.. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని హెచ్చరించారు. అమరావతిపై సీఎం జగన్‌కు ప్రేమ ఉండటంతోనే సొంతిళ్లు నిర్మించుకున్నారని.. అదే చంద్రబాబు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుకు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ప్రస్తుత టీడీపీని వదిలి సొంతపార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిందని.. ఆయన అభిమానుల టీడీపీకి ఓట్లు వేస్తున్నారు తప్పా చంద్రబాబును చూసి కాదన్నారు.
తాను మంత్రి కంటే ముందు సీఎం జగన్ భక్తుడని.. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని హెచ్చరించారు. అమరావతిపై సీఎం జగన్‌కు ప్రేమ ఉండటంతోనే సొంతిళ్లు నిర్మించుకున్నారని.. అదే చంద్రబాబు గతంలో సీఎం హోదాలో ఉండి సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా అద్దె ఇంట్లో ఉండటం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు రాష్ట్రానికి చుట్టపుచూపుగా వస్తున్నారంటూ అనిల్ కుమార్ విమర్శించారు.
Next Story






