- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంపు వాసులను తక్షణమే తరలించాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కండలేరు జలాశయం పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలాశయాల పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలుగా ఉంది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కండలేరు జలాశయం పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డితో కలిసి కండలేరు జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలాశయాల పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కండలేరులో ప్రస్తుత నీటి మట్టం 53 టీఎంసీలుగా ఉంది.
Next Story






