- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్ సెంటర్‌లో భోజనం చేసిన మంత్రి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి కోవిడ్ కేంద్రాన్ని మంత్రి అనిల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న భోజనాలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అక్కడే భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈమధ్య కాలంలో జీజీహెచ్‌పై వస్తున్న ఆరోపణల రీత్యా మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి కోవిడ్ కేంద్రాన్ని మంత్రి అనిల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న భోజనాలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అక్కడే భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈమధ్య కాలంలో జీజీహెచ్‌పై వస్తున్న ఆరోపణల రీత్యా మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






