- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , ఐటీడీఏ పీవో గౌతం , […]</p>

X
దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , ఐటీడీఏ పీవో గౌతం , గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, అధికారులు, నాయకులు ఉన్నారు.
Next Story






