- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినుగొండలో బాలికపై అత్యాచారం
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన వినుకొండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వినుగొండకు చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి స్థానికంగా 9 తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడి తల్లే బాలికను బలవంతంగా గదిలోకి పంపి కొడుకుకు సహాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు గోపీనాథ్, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన వినుకొండలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వినుగొండకు చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి స్థానికంగా 9 తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడి తల్లే బాలికను బలవంతంగా గదిలోకి పంపి కొడుకుకు సహాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడు గోపీనాథ్, అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






