- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనింగ్ దాడులు..
by Vemula.Srinu Prasad |
<p> కడప జిల్లా వేంపల్లి మండలం పాములురు వద్దగల ముగ్గురాయి గనులపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నవారిపై విచారణ జరుపుతున్నారు. లెక్కకు రాని ముగ్గురాయి లోడ్, రవాణాకు సిద్ధంగా ఉన్న19లారీలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతించిన పరిధిలో కాకుండా వేరేచోట తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.</p>

X
కడప జిల్లా వేంపల్లి మండలం పాములురు వద్దగల ముగ్గురాయి గనులపై మైనింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నవారిపై విచారణ జరుపుతున్నారు. లెక్కకు రాని ముగ్గురాయి లోడ్, రవాణాకు సిద్ధంగా ఉన్న19లారీలను అధికారులు సీజ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అనుమతించిన పరిధిలో కాకుండా వేరేచోట తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.
Next Story






