- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Telangana Gurukulam : మైనార్టీ గురుకుల స్కూల్, కాలేజీ ప్రవేశ దరఖాస్తులు పెంపు..
Telangana Gurukulam : మైనార్టీ గురుకుల స్కూల్, కాలేజీ ప్రవేశ దరఖాస్తులు పెంపు..
<p>దిశ, మానకొండూరు : తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాల, జూనియర్ కళాశాల బాయ్స్-1 కరీంనగర్‌లో 5వ తరగతితో పాటు 6,7,8.. ఇంటర్ ప్రథమ & ద్వితీయ సంవత్సరం మిగులు సీట్లకు గాను విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వీర్ల మహేష్, ఆర్ఎల్‌సీబీ అంబేద్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేదీని 31-05-2021గా ప్రకటించారు. ఈలోపు సంబంధిత వెబ్ సైట్ tmreis.telangana.cgg.gov.inలో గానీ, విద్యార్థులు పాఠశాలను సంప్రదిస్తే స్వయంగా యజమాన్యమే ఆన్‌లైన్ ద్వారా […]</p>

X
దిశ, మానకొండూరు : తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాల, జూనియర్ కళాశాల బాయ్స్-1 కరీంనగర్‌లో 5వ తరగతితో పాటు 6,7,8.. ఇంటర్ ప్రథమ & ద్వితీయ సంవత్సరం మిగులు సీట్లకు గాను విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వీర్ల మహేష్, ఆర్ఎల్‌సీబీ అంబేద్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేదీని 31-05-2021గా ప్రకటించారు. ఈలోపు సంబంధిత వెబ్ సైట్ tmreis.telangana.cgg.gov.inలో గానీ, విద్యార్థులు పాఠశాలను సంప్రదిస్తే స్వయంగా యజమాన్యమే ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ వీర్ల మహేష్ సూచించారు.
Next Story






