- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్టే మా ప్రధాన ప్రత్యర్థి..
<p>దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ ప్రధాన ప్రత్యర్థి అని వెల్లడించారు. పొత్తుల విషయంలో ఇప్పటి వరకు తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచేది ఉంటే ఎంఐఎంతో ఎక్కువ సీట్లలో పోటీ చేయిస్తుందని అన్నారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ ప్రధాన ప్రత్యర్థి అని వెల్లడించారు. పొత్తుల విషయంలో ఇప్పటి వరకు తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచేది ఉంటే ఎంఐఎంతో ఎక్కువ సీట్లలో పోటీ చేయిస్తుందని అన్నారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా చాలా మాట్లారుగా ఇప్పుడు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
Next Story






