- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గన్‌మెన్‌లు లేకుండా తిరిగే.. దమ్మున్న నేత అసద్’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) నూతన మేయర్ ఎన్నికపై ఎంఐఎం నేత రాజేందర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దమ్మున్న నేత అని, గన్‌మెన్‌లు లేకుండా తిరిగే ఏకైక నేత అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలో మళ్లీ ఎన్నికలు జరిగి ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. అసదుద్దీన్ ఎప్పుడూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) నూతన మేయర్ ఎన్నికపై ఎంఐఎం నేత రాజేందర్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దమ్మున్న నేత అని, గన్‌మెన్‌లు లేకుండా తిరిగే ఏకైక నేత అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలో మళ్లీ ఎన్నికలు జరిగి ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. అసదుద్దీన్ ఎప్పుడూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.
Next Story






