మాజీ అథ్లెట్ మృతి.. విషాదంలో రాష్ట్రపతి, మోడీ

by Shamantha N |   (  Updated:2021-06-19 00:55:35  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ అథ్లెట్‌(ఫ్లయింగ్‌ సిక్) మిల్కాసింగ్‌ (91) మరణంతో యావత్ క్రీడాలోకం విషాదంలో మునిగింది. ముఖ్యంగా భారత క్రీడారంగం చిన్నబోయింది. ఆయన మరణం పట్ల ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ నటులు నివాళులు అర్పిస్తున్నారు. ఫ్లయింగ్ సిక్‌గా ముద్దుగా పిలుచుకునే మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. The passing of [&hellip;]</p>

Milkha Singh passes away
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ అథ్లెట్‌(ఫ్లయింగ్‌ సిక్) మిల్కాసింగ్‌ (91) మరణంతో యావత్ క్రీడాలోకం విషాదంలో మునిగింది. ముఖ్యంగా భారత క్రీడారంగం చిన్నబోయింది. ఆయన మరణం పట్ల ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ నటులు నివాళులు అర్పిస్తున్నారు. ఫ్లయింగ్ సిక్‌గా ముద్దుగా పిలుచుకునే మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

https://twitter.com/virendersehwag/status/1406069292878032896?s=20

Next Story