- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్.. కూలిన ఆర్మీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్‌కు గాయాలు.?

X
దిశ, డైనమిక్ బ్యూరో : డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సూలూరు, కోయంబత్తూరు మధ్య డిఫెన్స్ హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా విల్లింగ్టన్ బేస్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిపింది. అందులో డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యురిటీ కమాండోస్, ఐఏఎఫ్ పైలెట్స్ ఉన్నట్లు సమాచారం.
Next Story