- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నటుడు రెండేళ్ల క్రితం రెండు వేర్వేరు తేదీల్లో పుట్టాడు.. ఎలా సాధ్యం?
<p>దిశ, సినిమా : సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే వెంటనే వికీపీడియా ఓపెన్ చేస్తాం. ఎప్పుడు పుట్టారు, అచీవ్‌మెంట్స్ ఏంటి? ఇలా ప్రతీ విషయం గురించి తెలుసుకుంటాం. కానీ ఈ మధ్య వికీపీడియా డిటెయిల్స్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బతికి ఉన్న సెలబ్రిటీలను చంపేయడంలోనూ వెనకాడని వికీపీడియా హ్యాక్ అయిందా అనే డౌట్ వస్తోంది. ఈ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చనిపోయారని డిటెయిల్స్ క్రియేట్ చేసిన వికీపీడియా.. ఇప్పుడు హిందీ యాక్టర్ మిలింద్ సోమన్ రెండేళ్ల […]</p>

దిశ, సినిమా : సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే వెంటనే వికీపీడియా ఓపెన్ చేస్తాం. ఎప్పుడు పుట్టారు, అచీవ్‌మెంట్స్ ఏంటి? ఇలా ప్రతీ విషయం గురించి తెలుసుకుంటాం. కానీ ఈ మధ్య వికీపీడియా డిటెయిల్స్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బతికి ఉన్న సెలబ్రిటీలను చంపేయడంలోనూ వెనకాడని వికీపీడియా హ్యాక్ అయిందా అనే డౌట్ వస్తోంది.
ఈ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చనిపోయారని డిటెయిల్స్ క్రియేట్ చేసిన వికీపీడియా.. ఇప్పుడు హిందీ యాక్టర్ మిలింద్ సోమన్ రెండేళ్ల క్రితం, రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్లు కంటెంట్ కలిగి ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసిన మిలింద్.. ‘గతేడాది రెండు వేర్వేరు రోజుల్లో జన్మించానంట, వికీపీడియాను ఎవరైనా హ్యాక్ చేశారా అనే సందేహం వస్తుంది?’ అని పోస్ట్ పెట్టాడు.
Has someone hacked wikipedia ? Apparently I was born last year on two different days 🤪🤪🤪 pic.twitter.com/E21yWxp5vK
— Milind Usha Soman (@milindrunning) July 28, 2021
Milind Soman About Wikipedia Details






