- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ రింగ్‌లోకి మైక్ టైసన్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: బాక్సింగ్‌కు పర్యాయపదం మైక్ టైసన్. తన ఆటతో ఎంతో మందిని ఆకట్టుకున్న టైసన్ 2005లో బాక్సింగ్‌కు గుడ్ బై చెప్పాడు. 20ఏళ్ల వయసులో ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ అయ్యాడు. బాక్సింగ్ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్న టైసన్ మళ్లీ రింగ్ లోకి అడుగు పెట్టనున్నాడు. చారిటీ మ్యాచ్‌లో భాగంగా సెప్టెంబర్ 12న నాలుగో డివిజన్ వరల్డ్ చాంపియన్ రాయ్ జోన్స్ జూనియర్‌తో టైసన్ తలపడనున్నాను. ఈ మ్యాచ్ […]</p>

X
దిశ, స్పోర్ట్స్: బాక్సింగ్‌కు పర్యాయపదం మైక్ టైసన్. తన ఆటతో ఎంతో మందిని ఆకట్టుకున్న టైసన్ 2005లో బాక్సింగ్‌కు గుడ్ బై చెప్పాడు. 20ఏళ్ల వయసులో ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ అయ్యాడు. బాక్సింగ్ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్న టైసన్ మళ్లీ రింగ్ లోకి అడుగు పెట్టనున్నాడు. చారిటీ మ్యాచ్‌లో భాగంగా సెప్టెంబర్ 12న నాలుగో డివిజన్ వరల్డ్ చాంపియన్ రాయ్ జోన్స్ జూనియర్‌తో టైసన్ తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం మే నెల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్లు టైసన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 50 ప్రొఫెషనల్ ఫైట్స్ గెలిచిన టైనస్, చారిటీ మ్యాచ్‌లో కూడా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. టైసన్ తన పునరాగమనాన్ని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశాడు.
Next Story






