- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు 750 పీపీఈ కిట్లు అందజేత
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసులకు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మంగళవారం పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులను అందజేసింది. బషీర్ బాగ్‌లోని సీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండీ రాజీవ్ కుమార్ 750 పీపీఈ కిట్లతో పాటు 2,500 వీనస్ మాస్క్‌లు, 750 ఫేస్ షీల్డ్స్ అందించారు. విపత్కర పరిస్థితుల్లో నిరంతరం శ్రమిస్తున్నపోలీసుల రక్షణకు సీఫ్టీ సామగ్రిని అందజేయడం అభినందనీయం సీపీ తెలిపారు.</p>

X
దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసులకు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మంగళవారం పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులను అందజేసింది. బషీర్ బాగ్‌లోని సీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండీ రాజీవ్ కుమార్ 750 పీపీఈ కిట్లతో పాటు 2,500 వీనస్ మాస్క్‌లు, 750 ఫేస్ షీల్డ్స్ అందించారు. విపత్కర పరిస్థితుల్లో నిరంతరం శ్రమిస్తున్నపోలీసుల రక్షణకు సీఫ్టీ సామగ్రిని అందజేయడం అభినందనీయం సీపీ తెలిపారు.
Next Story






