- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై థ్రిల్లింగ్ విక్టరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కి దిగిన చెన్నై 20 ఓవర్లలో 218/4 పరుగులు చేసింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 219/6 పరుగులు చేసింది. పోలార్డ్ సిక్స్‌లతో చెన్నై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను ముంబై వైపు మల్చాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కి దిగిన చెన్నై 20 ఓవర్లలో 218/4 పరుగులు చేసింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 219/6 పరుగులు చేసింది. పోలార్డ్ సిక్స్‌లతో చెన్నై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను ముంబై వైపు మల్చాడు.
Next Story






