- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్‌లాక్-4 : మెట్రో రైలుకి అనుమతి
<p>కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. డబ్బులు పోసి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించే స్థితిలో కామన్ మ్యాన్ లేడు. ఈ నేపథ్యంలో అన్‌లాక్-4 లో ప్రయాణ మార్గదర్శకాలను కూడా కేంద్రం సవరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా హోం మంత్రిత్వ శాఖ జారీ చేయబోయే అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారం మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించవచ్చు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా పాఠశాలలు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే […]</p>

X
కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. డబ్బులు పోసి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించే స్థితిలో కామన్ మ్యాన్ లేడు. ఈ నేపథ్యంలో అన్‌లాక్-4 లో ప్రయాణ మార్గదర్శకాలను కూడా కేంద్రం సవరించనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరులోగా హోం మంత్రిత్వ శాఖ జారీ చేయబోయే అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారం మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించవచ్చు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా పాఠశాలలు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేనట్టు సమాచారం.
Next Story






