- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన మెట్రో సిబ్బంది
by Shyam |
<p>ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌కు పాకడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇప్పటికే ప్రెస్‌మీట్ పెట్టి రాష్ర్ట ప్రజలకు ఈ వైరస్‌పై పలు సూచనలు చేశారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఒక బాధితుడు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మెట్రో రైళ్లలో, బస్సుల్లో, స్టేషన్లను ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఆదేశించారు. […]</p>

X
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌కు పాకడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇప్పటికే ప్రెస్‌మీట్ పెట్టి రాష్ర్ట ప్రజలకు ఈ వైరస్‌పై పలు సూచనలు చేశారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఒక బాధితుడు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మెట్రో రైళ్లలో, బస్సుల్లో, స్టేషన్లను ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఆదేశించారు. ఈ మేరకు వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది శుభ్రతా చర్యలు చేపట్టారు.
Tags: Metro, cleanup, hyderabad, ministers, ktr, rajendar, twitter, ghandi hospital
Next Story






