- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువత పెద్ద మనసు.. వానరానికి అంత్యక్రియలు
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కళ్లముందు మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి, యువత తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరి పేట బస్టాండ్ సమీపంలో ఆదివారం బైక్ ఢీ కొట్టడంతో ఓ వానరం మృతి చెందింది. గమనించిన మేదరిపేట యూత్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: కళ్లముందు మనిషి చనిపోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి, యువత తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరి పేట బస్టాండ్ సమీపంలో ఆదివారం బైక్ ఢీ కొట్టడంతో ఓ వానరం మృతి చెందింది. గమనించిన మేదరిపేట యూత్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
Next Story






