- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ఫ్యామిలీ లేడీస్ కుమ్మేశారుగా…
<p>మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ మధ్యే ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన చిరంజీవి… తనదైన శైలిలో ట్వీట్లు వేస్తూ ఆకట్టుకుంటూ ఉంటే… ఇప్పుడు మెగా ఉమెన్స్ ఓ చాలెంజ్ తో ముందుకు వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె డైరెక్షన్ లో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోలో మేక్ అప్… నో మేక్ అప్ లుక్స్ తో ఆకట్టుకున్నారు మెగా ఉమెన్స్. చిరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ […]</p>

మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ మధ్యే ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన చిరంజీవి… తనదైన శైలిలో ట్వీట్లు వేస్తూ ఆకట్టుకుంటూ ఉంటే… ఇప్పుడు మెగా ఉమెన్స్ ఓ చాలెంజ్ తో ముందుకు వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె డైరెక్షన్ లో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
ఈ వీడియోలో మేక్ అప్… నో మేక్ అప్ లుక్స్ తో ఆకట్టుకున్నారు మెగా ఉమెన్స్. చిరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ లతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా అలరించారు. లాక్ డౌన్ లేడీస్ హాష్ టాగ్ తో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోకు కర్త, కర్మ, క్రియ నిహారిక కాగా … ఇంట్లో ఉన్న పిల్లలు, భర్తలే ఈ వీడియో తీసారట. ఈ సమ్మర్ లో కూల్ గా మీరు మీ ఇంట్లో ట్రై చేయొచ్చని సూచిస్తున్నారు. మేక్ అప్ లో సెలబ్రిటీలను చూశాం కానీ… విత్ ఔట్ మేక్ అప్ సెలబ్రిటీలను చూసి ఉండం. ఈ వీడియోలో మేక్ ఆప్ లేకుండా మెగా స్త్రీలను చూడొచ్చు.
Tags: Mega Family, Niharika, Sreeja, Sushmita, Allu Sneha






