- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీనామాకు డిమాండ్.. నేడు అత్యవసర భేటీ
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశంకానున్నది. నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ సొంత పాలక నేతలే కేపీ శర్మ ఒలిపై తిరుగుబాటు చేశారు. ప్రధానమంత్రికి పదవికి కేపీ శర్మ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశంకానున్నది. నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ సొంత పాలక నేతలే కేపీ శర్మ ఒలిపై తిరుగుబాటు చేశారు. ప్రధానమంత్రికి పదవికి కేపీ శర్మ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Next Story






