- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య ఉద్యోగుల డిప్యుటేషన్ పొడిగింపు
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు చెందిన 77 మంది ఉద్యోగులకు శాఖలోనే ఇతర సర్వీసుల్లో డిప్యుటేషన్ పొడిగించారు. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిప్యుటేషన్ పొడిగింపు 2020 మే 1 నుంచి 2021 ఏప్రిల్ 30 దాకా అమలులో ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో పనిచేయడానికిగాను వీరి సేవలు ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. […]</p>
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు చెందిన 77 మంది ఉద్యోగులకు శాఖలోనే ఇతర సర్వీసుల్లో డిప్యుటేషన్ పొడిగించారు. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిప్యుటేషన్ పొడిగింపు 2020 మే 1 నుంచి 2021 ఏప్రిల్ 30 దాకా అమలులో ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో పనిచేయడానికిగాను వీరి సేవలు ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Tags : health employees, deputation, extension, g.o
Next Story






