- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందర్‌బాగ్‌లో సాయంత్రం ఆరు వరకే
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: హోల్‌సేల్ మెడికల్ వ్యాపారాలకు పేరొందిన హైదరాబాద్‌లోని ఇందర్‌బాగ్ మార్కెట్‌లో మందుల విక్రయాల పనివేళలను కుదించారు. తాజాగా నగరంలో ప్రతినిత్యం కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మందుల దుకాణాల యజమానులు ఆదివారం సమావేశమయ్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మార్కెట్‌లో మందుల దుకాణాలు తెరచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మార్కెట్‌ను మూడు రోజులపాటు మూసివేసిన విషయం […]</p>

X
దిశ, హైదరాబాద్: హోల్‌సేల్ మెడికల్ వ్యాపారాలకు పేరొందిన హైదరాబాద్‌లోని ఇందర్‌బాగ్ మార్కెట్‌లో మందుల విక్రయాల పనివేళలను కుదించారు. తాజాగా నగరంలో ప్రతినిత్యం కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మందుల దుకాణాల యజమానులు ఆదివారం సమావేశమయ్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మార్కెట్‌లో మందుల దుకాణాలు తెరచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మార్కెట్‌ను మూడు రోజులపాటు మూసివేసిన విషయం తెలిసిందే.
Next Story






