- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ ఆవిష్కరణ
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2022 సంవత్సరానికి సంబంధించిన డైరీని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మంగళవారం వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీహెచ్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో హరీష్ రావు డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శి కలీముద్దీన్, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ట్రెజరర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2022 సంవత్సరానికి సంబంధించిన డైరీని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మంగళవారం వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీహెచ్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో హరీష్ రావు డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శి కలీముద్దీన్, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ట్రెజరర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






