- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పోర్ట్స్ మీట్‌లో మీడియా క్రైమ్ జట్టు గెలుపు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ క్రికెట్ విభాగంలో ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. గచ్చిబౌలి కమిషనరేట్ ఆవరణలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్‌లో ఆదివారం సైబరాబాద్ పోలీస్ వర్సెస్ మీడియా క్రైమ్ టీమ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో సైబరాబాద్ పోలీస్ జట్టుపై మీడియా క్రైమ్ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియ జట్టు సభ్యులను అభినందించారు.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ మీట్ క్రికెట్ విభాగంలో ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. గచ్చిబౌలి కమిషనరేట్ ఆవరణలో రెండ్రోజులుగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్‌లో ఆదివారం సైబరాబాద్ పోలీస్ వర్సెస్ మీడియా క్రైమ్ టీమ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీలో సైబరాబాద్ పోలీస్ జట్టుపై మీడియా క్రైమ్ జట్టు గెలుపొందింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియ జట్టు సభ్యులను అభినందించారు.
Next Story






