- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేశవాపూర్ రిజర్వాయర్ తనిఖీ
by Shyam |
<p>దిశ, మేడ్చల్: జిల్లాలోని కేశవాపూర్ రిజర్వాయర్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట్ తహసీల్దార్ గోవర్ధన్, డిప్యూటి ఇన్‌స్పెక్టర్ , సర్వేయర్ బుచ్చయ్య పాల్గొన్నారు.</p>

X
దిశ, మేడ్చల్: జిల్లాలోని కేశవాపూర్ రిజర్వాయర్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా కేశవాపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట్ తహసీల్దార్ గోవర్ధన్, డిప్యూటి ఇన్‌స్పెక్టర్ , సర్వేయర్ బుచ్చయ్య పాల్గొన్నారు.
Next Story






