- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
26న ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు మలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఈ నెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అందులో సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన మలి మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయినా జాయిన్ కానీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు మలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. ఈ నెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అందులో సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన మలి మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయినా జాయిన్ కానీ విద్యార్థులు, కళాశాలలో చేరిన తర్వాత డ్రాప్ అయినవారు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. ఇతర వివరాలకు http://www.knruhs.telangana.gov.in
Next Story






