బిగ్ బి 'మేడే' స్టార్ట్

by  |
బిగ్ బి మేడే స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మేడే’ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం అజయ్ దేవగన్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కుతుండగా.. రకుల్ కోపైలట్‌గా, అంగీరా లాయర్‌గా కనిపించబోతున్నారు.

లాంగెస్ట్ ఫస్ట్ షెడ్యూల్‌లో మెయిన్ పోర్షన్స్ కంప్లీట్ చేసే చాన్స్ ఉండగా..29 ఏప్రిల్ 2022లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సినిమా ద్వారా బిగ్ బితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కల నెరవేరిందని తెలిపిన రకుల్.. మరో వారం రోజుల్లో మేడే షూటింగ్‌లో పాల్గొనబోతుంది.



Next Story

Most Viewed