- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల బరిలోకి మాయావతి పార్టీ?
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో కాదు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఎస్పీ పోటీ చేసింది. అయితే ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, పుదుర్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాయావతి వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా తమ అభ్యర్థులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో కాదు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఎస్పీ పోటీ చేసింది. అయితే ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారు.
తమిళనాడు, కేరళ, బెంగాల్, పుదుర్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాయావతి వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ఒంటరిగా తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, ఎవరితో పొత్తు పెట్టుకోబోమని మాయావతి ప్రకటించారు.
Next Story






