- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లబండగూడెంలో రోడ్డు ప్రమాదం..!
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఇనపనుర్తి వెంకటేష్, అనిల్.. శుభకార్యం నిమిత్తం కోదాడకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అనిల్ కు […]</p>

X
దిశ, కోదాడ:
సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన ఇనపనుర్తి వెంకటేష్, అనిల్.. శుభకార్యం నిమిత్తం కోదాడకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువురు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






