- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బన్సీలాల్ పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, బేగంపేట : నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బన్సీలాల్ పేట్ జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానిక అపార్ట్‌మెంట్‌వాసులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. భయంతో స్థానికులు రోడ్లపై పరుగులు తీశారు. సమాచారం మేరకు అగ్ని మాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]</p>

X
దిశ, బేగంపేట : నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బన్సీలాల్ పేట్ జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానిక అపార్ట్‌మెంట్‌వాసులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. భయంతో స్థానికులు రోడ్లపై పరుగులు తీశారు. సమాచారం మేరకు అగ్ని మాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ మోహన్ రావు తెలిపారు.
Next Story






