- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్నిప్రమాదం.. 17 ఫైరింజిన్లతో..
<p>దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 17 ఫైరింజిన్లతో మంటలార్పుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ డెనిమ్ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న వెంటనే 17 ఫైరింజిన్లు ఘటనా స్థలికి చేరుకుని ఎగిసిడుతున్న మంటలను ఫైరి సిబ్బంది ఆర్పివేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 17 ఫైరింజిన్లతో మంటలార్పుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ డెనిమ్ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు.
విషయం తెలుసుకున్న వెంటనే 17 ఫైరింజిన్లు ఘటనా స్థలికి చేరుకుని ఎగిసిడుతున్న మంటలను ఫైరి సిబ్బంది ఆర్పివేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






