- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ బాంబ్ బ్లాస్ట్.. లైవ్ వీడియో
<p>దిశ, వెబ్‌డెస్క్: యెమన్‌లో భారీ బాంబు పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు ఈ బాంబు దాడులు చేసినట్టు సమాచారం. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రధానికి, మంత్రి వర్గానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యెమన్‌లో భారీ బాంబు పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు ఈ బాంబు దాడులు చేసినట్టు సమాచారం. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రధానికి, మంత్రి వర్గానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు 22 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని, మంత్రి వర్గాన్ని సురక్షితంగా అక్కడినుంచి తప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో కింద ఉంది చూడొచ్చు.
Next Story






