- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్షన్ హీరోతో కామెడీ అటెంప్ట్..
<p>దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ మారుతి కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో నెక్స్ట్ మూవీ ఫైనల్ అయినట్లు ఓ వీడియో రిలీజ్ చేశాడు. కొంచెం డిఫరెంట్ వేలో సినిమాను అనౌన్స్ చేసిన మారుతి.. 2021 పాజిటివిటీతో స్టార్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. టాలెంటెడ్ హీరో గోపీచంద్‌తో మూవీ ఎనర్జీ ఇస్తుందని.. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్‌తో మరోసారి కొలాబరేట్ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాల తర్వాత అల్లు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ మారుతి కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో నెక్స్ట్ మూవీ ఫైనల్ అయినట్లు ఓ వీడియో రిలీజ్ చేశాడు. కొంచెం డిఫరెంట్ వేలో సినిమాను అనౌన్స్ చేసిన మారుతి.. 2021 పాజిటివిటీతో స్టార్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. టాలెంటెడ్ హీరో గోపీచంద్‌తో మూవీ ఎనర్జీ ఇస్తుందని.. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్‌తో మరోసారి కొలాబరేట్ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాల తర్వాత అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్‌తో పాటు తన కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ సక్సెస్‌తో హ్యాట్రిక్ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని హామీ ఇచ్చిన డైరెక్టర్.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పాడు.
ALLU ARAVIND – UV CREATIONS – MARUTHI REUNITE… After #BhaleBhaleMagadivoi and #PratiRojuPandaage, #AlluAravind, UV Creations and director Maruthi reunite for a new #Telugu film… Stars #Gopichand… First look and title soon. #Gopichand29 #Maruthi10 pic.twitter.com/Pl0lmgViWZ
— taran adarsh (@taran_adarsh) January 7, 2021
ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్‌లో ‘సీటీమార్’ చేస్తుండగా.. తర్వాత మారుతి ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసిన గోపీచంద్.. మారుతి కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.






