- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏటిగట్టుపై వివాహిత దారుణ హత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణకు మండలం దువ్వవయ్యూరు దారుణం జరిగింది. గ్రామంలోని ఏటి గట్టు వద్ద వివాహిత దారుణంగా హత్యకు గురైంది. మృతురాలిని పచ్చల వరలక్ష్మి(35)గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త శ్రీను భార్య గొంతు కోసి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణకు మండలం దువ్వవయ్యూరు దారుణం జరిగింది. గ్రామంలోని ఏటి గట్టు వద్ద వివాహిత దారుణంగా హత్యకు గురైంది. మృతురాలిని పచ్చల వరలక్ష్మి(35)గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త శ్రీను భార్య గొంతు కోసి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
Next Story






