- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్తింటి వేధింపులు తాళలేక.. వివాహిత ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కానూరు మరళీనగర్‌లో చోటుచేసుకుంది. అనుమతిచ్చిన వారితోనే మాట్లాడాలని అత్త ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. అంతేగాకుండా కట్నం తీసుకురావాలంటూ భర్త, మామ, మరిది మరింత వేధింపులకు గురిచేసేవారని స్థానికులు వాపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి రాజశేఖర్ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపలు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కానూరు మరళీనగర్‌లో చోటుచేసుకుంది. అనుమతిచ్చిన వారితోనే మాట్లాడాలని అత్త ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. అంతేగాకుండా కట్నం తీసుకురావాలంటూ భర్త, మామ, మరిది మరింత వేధింపులకు గురిచేసేవారని స్థానికులు వాపోయారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి రాజశేఖర్ పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






