- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
by Harish |
<p>దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టు పేరు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఖాళీలు: 20 అర్హత: ఎంబీఏ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్)లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు: 35ఏళ్లు మించకూడదు. పేస్కేల్: రూ.42500 దరఖాస్తు ఫీజు: రూ.500 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎన్‌బీసీసీ(ఇండియా) లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
పోస్టు పేరు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీలు: 20
అర్హత: ఎంబీఏ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్)లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 35ఏళ్లు మించకూడదు.
పేస్కేల్: రూ.42500
దరఖాస్తు ఫీజు: రూ.500
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 1 మార్చి, 2021
వెబ్‌సైట్: www.nbccindia.com
Next Story






